Lower Penstemon Campground Idaho

ఐడహొ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటి. ఈ రాష్ట్రం వాయువ్య పసిఫిక్ ప్రాంతంలో ఉంది. బోయిస్ ఈ రాష్ట్ర రాజధాని, అతి పెద్ద నగరం. ఈ రాష్ట్రం జూలై 3, 1890 న అమెరికాలో 43వ రాష్ట్రంగా చేరింది. ఆ రాష్టానికి సరిహద్దులలో వాషింగ్ట…
ఐడహొ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటి. ఈ రాష్ట్రం వాయువ్య పసిఫిక్ ప్రాంతంలో ఉంది. బోయిస్ ఈ రాష్ట్ర రాజధాని, అతి పెద్ద నగరం. ఈ రాష్ట్రం జూలై 3, 1890 న అమెరికాలో 43వ రాష్ట్రంగా చేరింది. ఆ రాష్టానికి సరిహద్దులలో వాషింగ్టన్, ఆరెగాన్, నెవాడా, యూటా, మోంటానా, వ్యోమింగ్ రాష్ట్రాలున్నాయి. ఈ రాష్ట్రంలో సమృద్ధిగా లభ్యమయ్యే సహజవనరులవలన ఈ రాష్ట్రానికి జెమ్ స్టేట్ అన్న ముద్దు పేరు వచ్చింది.
దీనిలోని డేటా: te.wikipedia.org